సిరిసిల్ల జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడి మేనల్లుడి విద్యా విజయం
గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా యుపిఎస్సి ఫలితాలలో ర్యాంకులు సాధించి అత్యున్నత ఉద్యోగాలు పొందిన పెరిక బిడ్డల విద్యా విజయాల పరంపర ఈ సంవత్సరం కూడా కొనసాగింది
2026 సివిల్స్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా హన్మాజిపేట కు చెందిన పూదరి గంగలక్ష్మి, మల్లేశం కుమారుడు రాహుల్ 748 ర్యాంకు సాధించాడు. రాహుల్ సిరిసిల్ల జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు మార్త సత్తయ్య మేనల్లుడు కావడం విశేషం
పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి, వ్యవసాయ కుటుంబానికి చెందిన రాహుల్ విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది అయినప్పటికీ పట్టుదలతో సివిల్స్ ర్యాంకు సాధించటం పట్ల అభినందిస్తూ,