తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
2023 లో అనారోగ్యముతో హాస్పిటల్ లో చేరిన నిరుపేద పెరిక బంధువులకు రూ.20,000/- ఆర్ధిక సహాయం చేశాము.
పర్ణశాల ప్రాంతంలో 180 మందికి చేయూత
భద్రాచలంలో అతి వర్షాలతో గాదావరి నది ఉప్పొంగి.. చాలా గ్రామాలు నీట మునిగిపోయి.. ఇండ్లలో ఉన్న సమస్తము వరదలతో కొట్టుకొని పోయి.. కట్టుబట్టలతో దైన్య స్థితిలో ఉన్న పెరిక కుల బంధువులను 180 మందిని గుర్తించి.. సంక్షేమ సేవాసమితి సభ్యులు అంతా భద్రాచలం వెళ్ళి.. సర్వము కోల్పోయిన కులబంధువులు కల్సి వారిని ఓదార్చి, వారికి మేమున్నాము అని భరోసాయిచ్చి అన్ని కుటుంబాలకు వంట సామాగ్రి, బట్టలు, చద్దర్లు, బియ్యం, పప్పు వగైరా సామాన్లు అందజేశాము.
ఇది తెలంగాణ పెరిక కుల సంక్షేమ సమితి తీసుకున్న పెద్ద సేవాకార్యర్రమం.
...........................................................................................................
2023 లో .............అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరిన కుల బంధువులకు యిచ్చే సాయం 20,000/- వేల నుండి 31,000/- పెంచాము.
వెంకటేశ్వరపల్లిలో 32 కుటుంబాలకు సాయం
భూపాలపల్లి జిల్లాలోని వెంకటేశ్వర పల్లె గ్రామములో ఎడతెగని వానలకు చెరువులు తెగి.. 32 కుటుంబాల గృహాలు నీట మునిగి పోయాయి. వారి ఇంటి వద్ద వున్న ధాన్యము, బట్టలు, నిత్యావసర వస్తువులన్ని మునిగి పోయి... తీవ్ర నష్టాలకు గురయ్యారు. సంక్షేమ సమితి సభ్యులు వెంకటే
శ్వర పల్లి గ్రామాన్ని సందర్శించి కులబంధువులకు మేము ఉన్నామని భరోసాయిచ్చి... వారికి కావాల్సిన కిరాణా సామాగ్రి బియ్యం, పప్పు, నూనె ఇతర నిత్యావసర వస్తువులు బట్టలు, చద్దర్లు యిచ్చి వారిని ఓదార్చి వచ్చాము.
2024లొ............... అనారోగ్యముతో బాధ పడుతూ వైద్యము చేయించుకుంటున్న పెరిక కుల బంధువులకు 31,000/- వైద్యసాయం చేసాము.
21.09.2024...... కె.నాగలక్ష్మి, కె. నందిని అంతర్జాతీయ ప్రపంచ క్రీడలలో పాల్గొనుటకు సింగపూర్ వెల్లడానికి ఆర్ధిక సహాయము చేసి వారికి ప్రోత్సాహము కల్గించింది తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవాసమితి. 17.01.2025.
ఇంత వరకు తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవాసమితి (19.08.2022 నుండి) ద్వారా సుమారుగా 400 పైగా బాధ్యతులు సహాయము అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడేవారికి, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులకు.. కన్నీరు తుడిచి వీలైనంత సహాయము అందజేసి మీకు మేమున్నాము.. మీరు ఆపదలలో ఉన్నప్పుడు మేమువచ్చి ఓదార్చి ఆదుకుంటామని భరోసాయిచ్చాము.
· 2023-24 : 2024-25: 2025-26, సంవత్సరాలకు సంక్షేమ సేవా సమితి Accounts Audit చేసి Income Tax Returns Submit చేసాము. సంస్థకు SOG Coliculate (Tax examtion) కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భవిష్యత్తులో గ్రూప్స్ లో పోటీ పడే నిరుపేద విద్యార్ధులకు, వారి కాళేజి ఫీజ్, అడ్మిషన్ ఫీజ్ లకు ఆర్థిక సహాయం చేస్తాము. క్రీడలలో నైపున్యము ఉన్నవారికి ఇంకా ప్రగతి సాధించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తాము.
......................................................................................................................................................
TELANGANA PERIKA KULA SANKSHEMA SEVA SAMITHI BENEFIERIES LIST
Date
Amount
Name & Address & Benefiser
13.02.23 - 20,000 -Bharath, Siruapet, Dist..Fattar Medical Aid
18.04.23
20,000
Kaveti Satish Kumar – Medak Town M.Anil
27.04.23
21,000
Panasa Bhavanae – Godhavari Khani
23.5.23
21,000
Rajanna sirisilla, Raju, Rajaet
11.07.23
21,000
Ketta Ganesh, Ramesh, Medchal Jagityal dist,..
03.08.23
1,02,000
Venkateshwara Pally, BhupalPally
26.09.23
21,000
Bodikunti Srivas – Jagityal –Med Aid
11-1-24
21,000
Madishetty Naveen Kumar- Med Aid
26-1-24
21,000
Chintham Vishnu – Bellampally –Med Aid
26.01.24
21,000
Bejathi Anil – Jagityal – Med Aid
27.02..24
21,000
Doedshetty Rajaiah – Manchiryala – Med – Aid
29.02.24
21,000
Komirishetty Venkaiah, Kohed, Hayath Nagar
Sep, 2023
3,00,000
Bhadrachalam Town / Villages Flood to effect ………………….
06.04.24
31,000
CH.Ramesh, Peddapally Dist.
17.08.2024
31,000
Andhe Venkateshwarlu, Bothalapalem, Kodad
26.08.2024
31,000
Shirisha, Yemulawada Sirisilla Zilla
10.09.2024
31,000
Ranjith (Medak) Medical AID
21.09.2024
1,25,000
Khammam Flood Relief activity 80 people effected for the kiranam and new clothes, bedsheet etc.., Distributed.
29.09.2024
31,000
P.Lavanya W/o Late Ramesh, Gangadevpally
29.10.2024
31,000
Kavya D/o Yerramshetty Anjaiah, Nalgonda Dist.
01.11.2024
31,000
Desani Ravi Daughter Hijala Manakondur Mandal, Edulagattapalli
30.11.2024
31,000
Chintham Ganeshwar, Nizamabad Dist.
11.12.2024
51,000
Guduru Nallapu Avinash and others
17.01.2025
31,000
K.Nagalaxmi, K.Nanduri
05.03.2025
31,000
Deepika D/o Bilha Ramaiah, Pilkha Pahad (V), Suryapet Dist.
09.03.2024
31,000
Medishetty Sujatha W/o M.Raja Lingam, Chinthapally (V), Dandepally (M), Manchiryal (Dist.)
06.05.25
31,000
Bi.Satish, Medeak , Medchal
05.11.25
31,000
Nagaghushanam, Suryapet, (Sridhar Babu)
22.11.25
11,000
Blankate Distribute in Manchiryal Dist.
12,21,000
Total Amount Spent for charity Aug 2023 to December 2025 : 12,21,000