తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
ఎడిటర్
2026 జనవరి 10న కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో పెరిక ధాత్రి 2026 క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న రాష్ట్ర నాయకులు గటిక విజయ్ కుమార్, మద్దా లింగయ్య, శ్రీరాం దయానంద్, సుందరి వీరభాస్కర్, దొంగరి మనోహర్, సుంకరి ఆనంద్, చుంచు ఊశన్న, కుంచాల బాలరాజు శ్రీనివాస్, అచ్చ రఘుకుమార్, గుండు వెంకటేశ్వర్లు, దొంగరి మహేందర్, ఎగ్గడి శ్రీనివాస్, బాల్దురి రవి కుమార్, ఎర్రంశెట్టి రవీందర్, బుద్దె వెంకటేశ్వర్లు, దొంగరి శంకర్, బొలిశెట్టి లక్ష్మినారాయణ, బొలిశెట్టి నర్సింగ్ రావు, బాలచందర్ తదితరులు