తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 300 వందల మంది వధూవరులు తమ వివరాల అందజేత.
వధూవరుల వివరాలను వేదికపైనే చదివి వినిపించి,వారం రోజుల్లో వధూవరుల వివరాలతో కూడిన ఫైల్ ను కోరిన వారికి పంపిస్తామని తెలిపిన కార్యక్రమం కన్వీనర్, రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ #సుంకరి #ఆనంద్.
గ్రేటర్ హైదరాబాద్ పెరిక సంఘం అధ్యక్షులు బత్తిని పరమేష్ వారి కార్యవర్గ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 1న కార్యక్రమం నిర్వహణ.
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్.
ఈ కార్యక్రమం తో 24 ఉచిత వధూవరుల కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్ర పెరిక సంఘం
ఉచితంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర సంఘానికి అభినందనలు తెలియజేసిన వధూవరుల తల్లిదండ్రులు.
కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, అధ్యక్షుడు మద్దా లింగయ్య,భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయకుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూసాని శ్రీనివాస్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్,రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, నిర్మాణ కమిటీ ప్రదాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, ఎల్బీనగర్ జోన్ వైస్ ప్రెసిడెంట్ ఎగ్గడి శ్రీనివాస్, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు బాల్తు శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ పత్తిపాక వేణు,భవన నిర్మాణ కమిటీ సభ్యుడు దాచేపల్లి రవి.