తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో పెరిక కుల సత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గండిమైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటున్న మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ముట్నాని వెంకటేశ్ - అరుణ దంపతులు తమ సొంత ఖర్చుతో ఈ సత్రం నిర్మించారు. 600 గజాల స్థలంతో ప్రధాన రహదారి వెంట దాదాపు 15 లక్షల రూపాయల వ్యయంతో తమ తల్లిదండ్రులు పెరిక చిన్న మల్లయ్య, లక్ష్మి నర్సమ్మ జ్ఞాపకార్థం శ్రీ కృష్ణ నిలయం పేరుతో పెరిక సత్రం నిర్మించారు. కాంటాక్ట్ నెంబర్ : 99851 54717