తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెరిక కుల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, సింగిల్ విండో చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి వివరాలు ఇందులో ఉంటాయి. ఒక్కో కేటగిరి వారి వివరాలు తెలుసుకోవాలంటే ఈ పేజికి ఎడమ వైపు పైభాగంలో ఉన్న మెనూ బటన్ నొక్కగలరు.