తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
జగిత్యాల జిల్లా పెరిక సంఘం బాధ్యులు ప్రతీ మండలం, ప్రతీ గ్రామం తిరిగి కులస్తుల వివరాలు తీసుకున్నారు. మొత్తం జిల్లాలోని 14 మండలాల్లో మొత్తం 15, 447 మంది ఉన్నట్లు తేలింది.