తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కోకాపేట ఆత్మగౌరవ భవనానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన వారి వివరాల కోసం పక్కన ఉన్న ‘దాతల వివరాలు’ అనే బటన్ ప్రెస్ చేయగలరు.
మాటలకు అందని దాతృత్వాన్ని చేతల్లో చూపించిన మాతృమూర్తులు
ప్రకటించిన పది లక్షల విరాళం పూర్తిగా అందించి కమిటీకి ఆత్మవిశ్వాసం నింపి, ఆశీర్వదించిన ఆడపడుచులు
భావితరాలకు బంగారు బాట చూపించాలనేదే తమ తాపత్రయం అని ప్రకటించిన శ్రీమతి ముత్తినేని లలితా బాయ్ గారు, శ్రీమతి లక్కర్సు విజయలక్ష్మి గారు
ఇస్తామన్న విరాళం 100% ముందుగానే అందించి మాటలు కాదు చేతలు ముఖ్యమని పెరిక సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఘటన.
ఒకవైపు ఇంటి పెద్దలు మరణించినా మరోవైపు వారి పేర్లు వచ్చే వందల సంవత్సరాల వరకు సజీవంగా ఉండాలన్న సదుద్దేశంతో వరంగల్లో నివాసం ఉండే శ్రీమతి ముత్తినేని లలితా బాయి గారు మరియు వారి కూతురు శ్రీమతి లక్కర్స్ విజయలక్ష్మి గారు పెరిక కులం పట్ల, పెరిక జాతికి చెందిన భావితరాల భవిష్యత్తు పట్ల ఎంతో ఔదార్యంతో కోకపేట పెరికకుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు గతంలోనే ప్రకటించి గతంలో నాలుగు లక్షల రూపాయలు అందజేయగా, నేడు 29 మే 2025 న మిగతా 6 లక్షల రూపాయలను భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ ఇతర కుల పెద్దలకు అందించారు.
వరంగల్ కు చెందిన ముత్తినేని మనోహర్ గారు నీటిపారుదల శాఖలో ఈ ఈ గా పనిచేసే రిటైర్ అయి మరణించారు. వారి జ్ఞాపకార్థం ఐదు లక్షల రూపాయల విరాళం ఇవ్వడానికి వారి సతీమణి ముత్తినేని లలితా భాయి, కూతుర్లు బెరి ధనలక్ష్మి, ముత్తినేని భాగ్యలక్ష్మి, లక్కరుసు విజయలక్ష్మి, పెట్టం జయలక్ష్మి, అప్పని మన్మధలక్ష్మి అంగీకరించారు. వీటిలో లక్ష రూపాయలను ఇదివరకే అందించారు. నేడు మరో నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించారు. దీంతో ఇస్తామని అంగీకరించిన మొత్తం ఐదు లక్షల రూపాయలను పెరికకుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఇచ్చినట్లు అయింది.
తల్లి లలితా భాయ్ ని ఆదర్శంగా తీసుకున్న ఆమె కూతురు, హైదరాబాద్ మలక్ పేట్ లో ఉండే శ్రీమతి లక్కరుసు విజయలక్ష్మి కూడా మరో ఐదు లక్షల రూపాయల విరాళం అందించడానికి ముందుకు వచ్చారు. విజయలక్ష్మి గారి భర్త లక్కరుసు సత్యనారాయణ మూర్తి గారు ఇటీవల మరణించారు. వారి స్మారకార్థం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల విరాళం ఇస్తామని చెప్పి గతంలోనే మూడు లక్షల రూపాయల అందించారు. నేడు మరో రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. దీంతో మొత్తం 5 లక్షలు ఇచ్చినట్లు అయింది. అమెరికాలో ఉంటున్న తన కొడుకు లక్కరుసు సతీష్ చందర్, కోడలు సుజాత ప్రోత్సాహంతో ఈ విరాళం అందిస్తున్నట్లు విజయలక్ష్మి గారు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కుల సంఘం ఆర్థిక కార్యదర్శి కార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్, ఆత్మ గౌరవ భవన కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అచ్చా రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోకాపేటలో పెరిక జాతి కోసం భవన నిర్మాణం చేపట్టిన కుల సంఘం నాయకులను తల్లి కూతుర్లు లలితా బాయి, విజయలక్ష్మి గార్లు ఈ సందర్బంగా అభినందించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భవనం నిర్మిస్తున్నారని, ఇది భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని భావించి తాము పది లక్షల రూపాయలు అందివ్వడానికి ముందుకు వచ్చినట్లు ప్రకటించారు.
ముత్తినేని లలితా బాయి, లక్కరుసు విజయలక్ష్మి గార్ల దాతృత్వానికి యావత్ పెరక సంఘం నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కోకాపేట పెరిక భవన్ నిర్మాణానికి రంగారెడ్డి, ఎల్బి నగర్ ప్రాంత కుల సంఘ నాయకుల విరాళ ప్రకటనల వెల్లువ.
ఒక్క సమావేశం లోనే సుమారు 20 లక్షల విరాళాల ప్రకటనలు.
ఒకవైపు కుల సంఘ సమావేశం, మరోవైపు బాధ్యత మరువని భవన నిర్మాణ కమిటీ
20 సెప్టెంబర్ 2025 సాయంత్రం ఎల్బీనగర్- రంగారెడ్డి జిల్లా కుల సంఘం నాయకులతో రాష్ట్ర సంఘ ప్రముఖులు సమావేశం అయిన విషయం తెలిసిందే..ఈ సమావేశంలో భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ గారు సమావేశానికి హాజరైన కుల ప్రముఖులతో కోకాపేట పెరిక భవన్ నిర్మాణానికి విరాళాలు అందజేయాలని కోరగా సమావేశంలోని అందరూ స్పందించి సుమారు 20 లక్షల వరకు విరాళాల ప్రకటనలు చేశారు. త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.విరాళాలు ప్రకటించిన వారు.,సుంకరి ఆనంద్ గారు లక్ష రూపాయలు,యర్రంశెట్టి రవీందర్ గారు లక్ష రూపాయలు, జుకూరి మహేష్ గారు లక్ష రూపాయలు,ఎగ్గడి శ్రీనివాస్ గారు లక్ష రూపాయలు,నెమ్మని లింగస్వామి గారు లక్ష రూపాయలు,రామినేని వెంకటేశ్వర్లు గారు లక్ష రూపాయలు,గుండు వెంకటేశ్వర్లు గారు లక్ష రూపాయలు.గతంలో ప్రకటించిన వారు...దాసరి జయ ప్రకాష్ గారు గతంలో లక్ష రూపాయలు ప్రకటించి 50,000 విరాళం ఇవ్వగా త్వరలోనే మరో 50,000 ఇస్తానని ప్రకటించారు.బోలిశెట్టి సతీష్ గారు ఇప్పటికే లక్ష రూపాయలు విరాళం ప్రకటించి, ఇప్పటికే 50,000 ఇవ్వగా మరో 50,000 త్వరలోనే ఇస్తామని చెప్పారు.బొలిశెట్టి లక్ష్మీనారాయణ గారు లక్ష రూపాయలు విరాళం ప్రకటించి ఇప్పటికే 50 వేలు అందించి త్వరలోనే మరో 50,000 ఇస్తానని ప్రకటించారు.గోపతి రాజేష్,గోపతి సురేష్ సోదరులు గతంలో 5 లక్షల రూపాయలు ప్రకటించి అందులో 50,000 ఇచ్చారు. మిగతా డబ్బులు త్వరలోనే ఇస్తామని ప్రకటించారు.అరేపురి సత్యం గారు తమ సోదరుల తరుపున 5 లక్షల విరాళం ఇస్తామని ప్రకటించారు.గజ్వేల్ రమేష్ గారు, రామినెని భూలోక రావు గారు కూడా తమ కుటుంబ సభ్యుల పేర విరాళం ఇస్తామని ప్రకటించారు.అడగ్గానే స్పందించి విరాళాలు ప్రకటించిన కుల సోదరులకు రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య గారు, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
2023 జూలై 7న పెరిక భవన్ లో జరిగిన సమావేశంలో కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం సిఎం మాజీ పిఆర్ఓ గటిక విజయ్ కుమార్ గారు మొదటి చెక్కుగా లక్ష రూపాయలు అందింిచన నాటి ఫోటో. నాడు కుల సంఘానికి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న వలిశెట్టి లక్ష్మినారాయణ, నాటి కోశాధికారి దొంగరి మనోహర్ గారికి కుల పెద్దలు శ్రీరాం దయానంద్, దాసరి మల్లేశం, వలిశెట్టి లక్ష్మిశేఖర్ గారి సమక్షంలో ఈ చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బూసాని శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బత్తిని పరమేశ్, ఎల్.బి.నగర్ అధ్యక్షుడు సుందరి వీరభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చెక్కు అందించే నాటికి కోకాపేట భవన నిర్మాణ కమిటీ ఏర్పడలేదు.
ప్రకటించిన విరాళం : 20 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 25-08-2023
ప్రకటించిన విరాళం : 20 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 25-08-2023
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 06-06-2025
ప్రకటించిన విరాళం : 10 లక్షల రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-08-2023
ప్రకటించిన విరాళం : 10 లక్షల రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-08-2023
ప్రకటించిన విరాళం : 10 లక్షల రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 25-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 01-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 08-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 13-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 18-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 07-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 26-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-08-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 04-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-09-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 13-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 13-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 25-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-11-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 07-03-2025
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-03-2025
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-03-2025
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-04-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 12-10-2025
ప్రకటించిన విరాళం : 5 లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 04-10-2023
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 28-10-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 14-11-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-11-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-11-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-11-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 08-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 22-12-2025
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 22-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 26-12-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 12-10-25
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 12-10-23
ప్రకటించిన విరాళం : 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 12-10-25
ప్రకటించిన విరాళం : 3 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-08-23
ప్రకటించిన విరాళం : 2. 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 13-10-23
ప్రకటించిన విరాళం : 2. 5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 13-10-23
ప్రకటించిన విరాళం : 2.5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 9-8-23
ప్రకటించిన విరాళం : 3 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-08-23
ప్రకటించిన విరాళం : 2.5 లక్షలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 07-03-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-9-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-8-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 4-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 30-09-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 17-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 26-10-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 23-11-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 21-08-24
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 27-02-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 05-09-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-09-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 25-09-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 03-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 10-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 11-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 15-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-11-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 19-11-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 28-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 29-11-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 08-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 08-12- 25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 16-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 24-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 28-9-23
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 27-12-25
ప్రకటించిన విరాళం : లక్ష రూపాయలు
మొదటి విడత విరాళం ఇచ్చిన తేది: 07-01-26