తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
అసోసియేట్ అధ్యక్షుడు
అసోసియేట్ అధ్యక్షుడు
కోశాధికారి
ఆర్గనైజింగ్ కార్యదర్శి
ప్రచార కార్యదర్శి
అధికార ప్రతినిథి
మహిళా అధ్యక్షురాలు
ప్రధాన కార్యదర్శి, మహిళా విభాగం
గౌరవ అధ్యక్షురాలు
ఆర్గనైజింగ్ కార్యదర్శి , మహిళా విభాగం
ఆర్గనైజింగ్ కార్యదర్శి, మహిళా విభాగం
కోశాధికారి , మహిళా విభాగం
అసోసియేట్ అధ్యక్షురాలు, మహిళా విభాగం
అసోసియేట్ అధ్యక్షురాలు, మహిళా విభాగం
అసోసియేట్ అధ్యక్షురాలు, మహిళా విభాగం
యువజన విభాగం అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి,యువజన విభాగం
యువజన విభాగం కోశాధికారి
అసోసియేట్ అధ్యక్షుడు, యువజన విభాగం
ఆర్గనైజింగ్ కార్యదర్శి, యువజన విభాగం
జిల్లా కమిటీ, మహిళా కమిటీ, యువజన కమిటీల
పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం
సంఘ చరిత్రలో నిలిచిపోయే విధంగా
చౌటుప్పల్ ఆందోల్ మైసమ్మ గుడి ప్రాంగణంలో
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై
ఉత్సాహభరిత వాతావరణంలో 2025 డిసెంబర్ 19న విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా మణులు పాల్గొనడం సంఘ బలాన్ని, మహిళా శక్తిని ప్రతిబింబించే
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఘన కార్యక్రమానికి నూతన అధ్యక్షులు బుద్ధే వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షులు
గటిక విజయ్ కుమార్ గారు హాజరయ్యారు.
గౌరవాధ్యక్షులు మద్దా లింగయ్య గారు,
కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్ గారు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు,
మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య గారు,
శ్రీరామ్ దయానంద్ గారు,
దాసరి మల్లేశం గారు హాజరయ్యారు
ఎల్బీనగర్ జోన్ నూతన అధ్యక్షులుగా బుద్ధే వెంకటేశ్వర్లు గారు
ప్రధాన కార్యదర్శిగా ముత్తినేని వెంకటేశ్వర్లు గారు
మహిళా విభాగ అధ్యక్షురాలిగా యగ్గడి నాగమణి గారు,
యువజన విభాగ అధ్యక్షుడిగా జూకురి మహేష్ గారు
ఎన్నికయ్యారు. వీరితో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎల్ బి నగర్ జోన్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం కులాభివృద్ధి కోసం అత్యద్భుతంగా పనిచేస్తున్నది. నూతన కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
నూతనగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు బుద్దె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు మనం ఐక్యంగా ఉంటూ రాష్ట్ర కమిటీ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలి.
గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం గార్లు.
కోకాపేట పెరిక కుల భవన నిర్మాణానికి కుల బంధువులు విరాళాలు అందించాలి, అందించిన వారికి కృతజ్ఞతలు.
కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్.
ఎల్బీనగర్ లో త్వరలోనే పెరికకుల మహిళా హాస్టల్.
పెరిక కుల కోపరేటివ్ సొసైటీ త్వరలోనే బ్యాంకుగా ఏర్పడబోతుంది.
--- సొసైటీ అధ్యక్షుడు అందె శ్రీనివాస్.ఎల్ బి నగర్
సమావేశానికి హాజరై నూతన కార్యవర్గాలకి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య,ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్,ముఖ్య సలహాదారులు శ్రీరామ్ భద్రయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం గార్లు.
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు,
డా. బొలిశెట్టి సతీష్ కుమార్,
గౌరవ అధ్యక్షులుగా గుండు వెంకటేశ్వర్లు,
ఎల్ బి నగర్ జోన్ అధ్యక్షులుగా బుద్దె వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శిగా ముత్తినేని వెంకటేశ్వర్లు, కోశాధికారి బాల్తు రజనీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రంశెట్టి రవీందర్, అసోసియేట్ అధ్యక్షులు యగ్గడి శ్రీనివాస్, దాచేపల్లి రవి
నూతన కమిటీ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్యవర్గం.
ఎన్నికైన మూడు కమిటీలకు, యువజన,మహిళా కమిటీలకు హాజరైన కుల పెద్దలు, రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ కార్యవర్గాలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన రాష్ట్ర కార్యవర్గం నుండి,
అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్,ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్
పెరిక విద్యార్థి వసతి గృహం కమిటీ ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గార్లు,
కోకాపేట భవన నిర్మాణ కమిటీ నుండి చైర్మన్ సుందరి వీరభాస్కర్, కో- చైర్మన్ చుంచు ఉషన్న,
ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ గార్లు,
పెరిక కుల కో-ఆపరేటివ్ సొసైటీ నుండి,
అధ్యక్షులు అందె శ్రీనివాస్
పెరిక కుల సంక్షేమ సమితి నుండి
అధ్యక్షులు బత్తిని పరమేష్, ఆర్థిక కార్యదర్శి బోడపుంటి ప్రకాష్ గార్లు,ఎల్బీ నగర్ పెరిక (పురగిరి క్షత్రియ)కుల సంఘం,మహిళా సంఘం మరియు యువజన సంఘాల సమాఖ్య ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీ శ్రీ అంథోల్ మైసమ్మ దేవాలయం సన్నిధిలో జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్దే వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రధానకార్యదర్శి శ్రీ ముత్తినేని వెంకటేశ్వర్లుగార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఘటిక విజయ్ కుమార్,గౌరవ అధ్యక్షులు శ్రీ మద్దా లింగయ్య,కోకాపేట ఆత్మ గౌరవ భవన చైర్మన్ శ్రీ సుందరి వీరభాస్కర్,పెద్దలు శ్రీ బొలిశెట్టి వీరయ్య,శ్రీ దాసరి మల్లేశం,శ్రీ శ్రీరామ్ దయానంద్,శ్రీ దొంగరి మనోహర్,శ్రీ సుంకరి ఆనంద్,శ్రీ అందె శ్రీనివాస్, శ్రీ అంకతి విజయ్ కుమార్,శ్రీ బంధు శ్రీధర్ బాబు శ్రీ సందెల లింగం,శ్రీ బత్తిని పరమేశ్, శ్రీ బొలిశెట్టి సతీష్, శ్రీ దాసరి ప్రకాష్,శ్రీ కుంచాల శ్రీనివాస్,శ్రీ గుండు వెంకటేశ్వర్లు,శ్రీ నారాయణ శ్రీ చైతన్య శ్రీ ప్రసిద్ధి రాజు, శ్రీ రామినేని వెంకటేశ్వర్లు శ్రీ వాసుదేవ్, రిటైర్ ASP శ్రీకాంత్, శ్రీ హస్నబాద రాజేష్ శ్రీ బల్దూరి రవి కుమార్ తదితరుల సమక్షంలో ఘనంగా నిర్వహించనైనది.
ఇట్టి కార్యక్రమములో మహిళా కమిటీ అధ్యక్షులుగా శ్రీమతి యగ్గడి నాగమణి ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి బెక్కం శ్రీలత, గౌరవ అధ్యక్షురాలు అందె వరలక్ష్మి, యువజన సంఘం అధ్యక్షులుగా శ్రీ జూకూరి మహేష్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ జూకూరి ప్రదీప్ ఎన్నికైనారు.
మూడు కమిటీలకు పూర్తిస్తాయి కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.నియమితులైన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
రాష్ట్ర యువజన విభాగం నుండి,
గౌరవాధ్యక్షుడు మైలారిశెట్టి చైతన్య, యువజన విభాగపు అధ్యక్షుడు దాసరి జయప్రకాష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జూకూరి చైతన్య రాజు,
కోఆర్డినేటర్లు విభాగం నుండి,
కల్చరల్ కోఆర్డినేటర్ యగ్గడి శ్రీనివాస్,టీచర్స్ కోఆర్డినేటర్ గుండు వెంకటేశ్వర్లు, న్యాయవాదుల విభాగపు కోఆర్డినేటర్ జూకూరి మహేష్, పాల్గొన్నారు.
ఎల్బీనగర్ జోన్ నుండి అధిక స్థాయిలో కుల బంధువులు, అంతే స్థాయిలో మహిళా మణులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.