తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
క్రీ.శే|| గోడే మురహరి , మాజీ పార్లమెంటు సభ్యులు
క్రీ.శే|| గోడే మురహరి గారు, తండ్రి గంగరాజు, వీరు 20-02-1926 వ సంవత్సరంలో జన్మించారు. 6 వ లోక్ సభ కు విజయవాడ నుంచి 1977-1982 పార్లమెంటుకు ఎన్నికైనారు. రాజ్యసభ మెంబర్గా రాజ్యసభ కు డిప్యూటీ చైర్మన్గా సేవలoదించారు.
30-04-1962 నుండి 02-04-1968 వరకు 03-04-1968 నుండి 02-04-1974 వరకు 03-04-1974 నుండి 20-08-1977 వరకు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. 15 సo||లు 13-04-1972 నుండి02-04-1974 వరకు 26-04-1974 నుండి 20-03-1977 వరకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా నియమించినారు. వీరు 1941వ సంవత్సరములో చిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీలో చేరి క్వీట్ ఇండియా సమయంలో 3సార్లు జైలుకి వెళ్ళినారు. ఇంగ్లాండు, ప్రాన్స్, జర్మనీ, స్వీడన్,ఆస్ట్రేలియా , కెనియా, గ్రీస్ ,నార్త్ కొరియా ,జపాన్, హకాంగ్ మొదలగు దేశాలలో పర్యటించినారు.